cotten earbuds: ఇయ‌ర్ బ‌డ్స్ చెవిలో తిప్పుతున్నారా! ప్రాచీన వైద్యం ఏం చెబుతోంది?

cotten earbuds

cotten earbuds: చెవుల‌ను శుభ్రం చేసుకోవ‌డానికి వాడే కాట‌న్ ఇయ‌ర్ బడ్స్‌తో చెవి సంబంధ అనారోగ్యాలు కలుగుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు. వీటిని తిప్ప‌డం వ‌ల్ల చెవిలోని అంత‌ర్గ‌త భాగాలు దెబ్బ‌తింటాయ‌ని ఇంగ్లాండ్ వైద్యుల అధ్య‌య‌నంలో తేలింది. చెవిలో మ‌లినాల‌ను తొల‌గించే క్ర‌మంలో ఇయ‌ర్ కెనాల్‌కు అడ్డంకి ఏర్ప‌డుతుంది. దీంతో వినికిడి (cotten earbuds)స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. చెవి(ear), ముక్కు(nose) సంబంధిత రోగాలు పోవాలంటే? చెవుల్లో, ముక్కుల్లో వ‌చ్చే ఇన‌ఫెక్ష‌న్ వ‌ల్ల ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ప‌డ‌టంతో …

cotten earbuds: ఇయ‌ర్ బ‌డ్స్ చెవిలో తిప్పుతున్నారా! ప్రాచీన వైద్యం ఏం చెబుతోంది? Read More »