Cheating Caseలో యాంకర్ శ్యామల భర్త అరెస్టు
Cheating Case : తెలుగు రాష్ట్రాల్లో తనకంటు గుర్తింపు తెచ్చుకున్నయాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి చీటింగ్ కేసులో అరెస్టు అయ్యారు. ఇటీవల రాజకీయాల్లో యాంకర్ శ్యామల దంపతులు చురుగ్గా ఉంటున్నారు. Cheating Case : ప్రముఖ తెలుగు బుల్లితెర యాంకర్ శ్యామల(Anchor Shyamala) భర్త నర్సింహారెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు రిమాండ్కు తరలించారు. రాయదుర్గం పోలీసు స్టేషన్లో నర్సింహారెడ్డిపై చీటింగ్ కేసు (Cheating Case) నమోదయ్యింది. తన …