Chilamathur Mandal : కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి
Chilamathur Mandal : Anathapur: ఊర కుక్కల దాడిలో సుమారు 20 గొర్రెలు మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలోని కనిశెట్టిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి 10 గంటలకు చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన ప్రాథమిక వివరాలు మేరకు కనిశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఉప్పన నల్ల సజ్జప్ప సాయంత్రం ఇంటికి చేరుకొన్న గొర్రెలను ఎప్పటిలాగానే కంచె వేసుకున్న రప్పంలోకి తోలాడు. ఇదే సమయంలో రాత్రి 8 గంటల సమయంలో కాపరి భోజనం …
Chilamathur Mandal : కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి Read More »