Seethakka: ప్రతి సంక్షేమ పథకమూ మీకోసమే ఎవరూ అశ్రద్ధ చేయొద్దు
Seethakka | ములుగు MLA సీతక్క గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోవిందారావుపేట మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో 42 మందికి కళ్యాణ Laxmi చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేద ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని సూచించారు. ప్రతి ఒక్క రూపాయ వృథా చెయ్యకూడదని లబ్ధిదారులను ఉద్ధేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజా […]
పూర్తి సమాచారం కోసం..