Liger Trailer Telugu: లైగర్ ట్రైలర్ విడుదలైంది చూశారా!
Liger Trailer Telugu | పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం Liger ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా అంచనాలను తారాస్థాయికి పెంచినట్టు కనిపిస్తుంది. ప్రతి ప్రేక్షకుడు ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా లైగర్. భారీ బట్జెట్తో హాలీవుడ్ రేంజ్లో సినిమా తీసినట్టు కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. విజయ్ దేవరకొండ సినిమా అంటేనే ఒక రేంజ్, క్రేజ్, పాపులారీటీ ఉంటుంది. తాను తీసినవి కొన్ని సినిమాలైనా భారీ హిట్లు అందుకున్న […]
పూర్తి సమాచారం కోసం..