Pension : ల‌బోదిబో మంటున్న ల‌బ్ధిదారులు

Pension

Pension : ఒక‌టో తారీఖు పంపిణీ చేయాల్సిన పింఛ‌నీ డ‌బ్బుల‌ను తీసుకుని ఓ వాలంటీర్ క‌నిపించ‌కుండా పోయాడు. అధికారులు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వ‌స్తుంది. దీంతో ల‌బ్దిదారులు ఆందోళ‌న చెందుతున్నారు. Pension : ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేయాల్సిన సొమ్ముతో ఓ వాలంటీరు ప‌రార‌య్యాడు. ఈ సంఘ‌ట‌న అనంత‌పురం జిల్లా కొత్త చెరువు మండ‌లంలోని జ‌రిగింది. ఒక‌టో తేదీన పింఛ‌న్లు పంపిణీ చేసేందుకు గ్రామ స‌చివాల యాల‌కు చెందిన కార్య‌ద‌ర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆయా క్ల‌స్ట‌ర్ల‌కు చెందిన వాలంటీర్ల‌కు …

Pension : ల‌బోదిబో మంటున్న ల‌బ్ధిదారులు Read More »