ananthapuram news

Ananthapuram news today: జిల్లాలో టిడిపి మ‌హిళా నాయ‌కురాలు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Ananthapuram news today అనంత‌పురం: జిల్లా టిడిపి మ‌హిళా జిల్లా కార్య‌ద‌ర్శి వాల్మీకి ప్రియాంక పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. నా భార్య ను పోలీసుల బెదిరింపులకు గురిచేయ‌డం వ‌ల్లే ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డిన‌ట్టు ఆమె భ‌ర్త శ్రీ‌ధ‌ర్ ఆరోపించారు. ప్ర‌స్తుతం ఆమెకు అనంత‌పురంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చిక‌త్సి అందిస్తున్నారు. 4 రోజుల క్రితం చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రి పై వైసీపీ నేత‌లు చేసిన ఆరోప‌ణ‌ల‌ను మీడియా స‌మావేశంలో ప్రియాంక ఖండించింద‌ని తెలుస్తోంది. ఈ …

Ananthapuram news today: జిల్లాలో టిడిపి మ‌హిళా నాయ‌కురాలు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం Read More »

tamil smugglers: చెన్నైకు ర‌వాణాకు సిద్ధం ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ ముఠా అరెస్టు

tamil smugglers అనంత‌పురం: చెన్నైకు ర‌వాణా చేయ‌డానికి సిద్ధంగా ఉన్న 11 ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌తో పాటు పైల‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న నాలుగు మోటారు సైకిళ్లు, ఒక ఇన్నోవా కారు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌కారం దుంగ‌ల‌ను టాటాఏసీ వాహ‌నంలో ర‌వాణా చేస్తుండ‌గా అనంత‌పురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఎస్పీ మేడా సుంద‌ర‌రావు ఆదేశాల మేర‌కు డిఎస్పీ ముర‌ళీధ‌ర్ కు స‌మాచారం అందించింది. వెంట‌నే డీఎస్పీ ఆర్ ఐ …

tamil smugglers: చెన్నైకు ర‌వాణాకు సిద్ధం ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ ముఠా అరెస్టు Read More »