municipal co-option member: వైసీపీ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ఆత్మహత్య
municipal co-option member అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ వైసీపీ కో ఆప్షన్ మెంబర్ ఆదం అహ్మద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాను చనిపోతున్నానని చివరిసారిగా ఓ వీడియోను తీసి సామాజిక మాధ్యమాల ద్వారా పంపించారు. వీడియో పంపించిన కొద్ది సేపటికి ఆయన పుట్టపర్తి ప్రశాంతి రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీడియోలో ఏముందంటే… తాను ఎవరికీ ద్రోహం చేయలేదని, హ్యాపీగా చనిపోతు న్నానని ఆదం అహ్మద్ అన్నారు. తన చావుకు ఎవరూ కారణం …
municipal co-option member: వైసీపీ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ఆత్మహత్య Read More »