Bike Thieves Arrested: నకిలీ తాళంతో 10 బైక్లు చోరీ చేసిన దొంగ
ఎట్టకేలకు అరెస్టు చేసిన పోలీసులు Bike Thieves Arrested: Ananthapur : నకిలీ తాళాలు జేబులో ఉంచుకుంటాడు. ఎక్కడైనా ద్విచక్ర వాహనం కనిపిస్తే తన పని తాను చాకచక్యంగా కానించి సొంత వాహనం తీసుకెళ్తున్నట్టు దర్జాగా తీసుకెళ్తాడు. ఇలా ఆ దొంగ (Bike Thieves Arrested)10 ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కటకటాల పాలయ్యాడు. నకిలీ తాళాలు సాయంతో సులువుగా ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లే దొంగను అనంతపురం పట్టణం టౌటౌన్ పోలీసులు అరెస్టు …
Bike Thieves Arrested: నకిలీ తాళంతో 10 బైక్లు చోరీ చేసిన దొంగ Read More »