anantapur

Uravakonda road accident: ఇన్నోవా కారును ఢీ కొన్న లారీ ఎనిమిది మంది మృతి

Uravakonda road accident

Uravakonda road accident: అనంత‌పురం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి వ‌స్తున్న ఇన్నోవా కారును లారీ ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృత్యువాత ప‌డ్డారు. అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ స‌మీపంలో కొట్టాల‌ప‌ల్లి వ‌ద్ద ఈ ఘోర ప్ర‌మాదం చోటు(Uravakonda road accident) చేసుకుంది. పెళ్లికి వెళ్లి తిరిగి సొంత గ్రామానికి వ‌స్తున్న స‌మ‌యంలో ఇన్నోవా కారును లారీ ఢీ కొట్టింది. ప్ర‌మాద స్థ‌లంలో ఏడుగురు మృతి చెందారు. మ‌రొక‌రు ఆస్ప‌త్రి వ‌ద్ద …

Uravakonda road accident: ఇన్నోవా కారును ఢీ కొన్న లారీ ఎనిమిది మంది మృతి Read More »

Anantapur latest news: తండ్రి ప్రేమ క‌ల్మ‌ష‌మైన వేళ.. కూతురు త‌న పోలిక‌ల‌తో లేద‌ని…!

Anantapur latest news అనంత‌పురం: మాన‌మ‌త్వం మంట‌గ‌లుస్తోంది. ప్రేమ అనే ప‌దం ఇప్పుడు మ‌స‌క‌బారుతోంది. కొంద‌రి త‌ల్లిదండ్రుల ప్రేమ రోజురోజుకూ వికృత చేష్ట‌ల‌కు దారితీస్తోంది. త‌న ర‌క్తాన్ని పంచుకుపుట్టిన క‌న్న కూతురు త‌న పోలిక‌ల‌తో లేద‌ని దారుణంగా హ‌త్య చేశాడు ఓ క‌సాయి తండ్రి. ఏ పాపం ఎరుగ‌ని ఓ చిన్నారి ఆ తండ్రికి కూతురు అయినందుకు ఇప్పుడు మృత్యు వ‌డిలోకి చేరిన దుర‌దృష్ట సంఘ‌ట‌న ఇది. అనంత‌పురం జిల్లా క‌ల్యాణ‌దుర్గంలో దారుణం చోటు (Anantapur latest …

Anantapur latest news: తండ్రి ప్రేమ క‌ల్మ‌ష‌మైన వేళ.. కూతురు త‌న పోలిక‌ల‌తో లేద‌ని…! Read More »