Nandamuri Balakrishna: కొత్త జిల్లాలపై హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు!
Nandamuri Balakrishna హిందూపురం: ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల(ap new districts)పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యలో తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఇప్పడున్న జిల్లాలకు 13 జిల్లాలు అదనంగా చేరిన విషయం తెలిసందే. మొత్తంగా ఏపీలో 26 జిల్లాలు ఇప్పుడు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త జిల్లాలు అన్నీ వచ్చే ఉగాది-2022 నుంచి పరిపాలన విభాగంలోకి రానున్నాయి. సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కొత్త జిల్లాలకు ఇప్పటికే ఏపీ కేబినెట్ గ్రీన్ …