Flyover Accident : వంతెన కూలి ఇద్దరు మృతి
Flyover Accident : ఆంధ్రప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి కూలడంతో ఇద్దరు కారులోనే మృతి చెందారు. ఎంత మంది ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. Flyover Accident : విశాఖపట్నం : అనకాపల్లి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. కింద ఉన్న వాహనాలపై పడటంతో ఇద్దరు మృతి చెందారు. వంతెన కూలడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వంతెన పెద్ద శబ్ధంతో …