Amul Milk : అమూల్ సంస్థ అంత మంది ముస్లిం ఉద్యోగులను తొలగించిందా!?
Amul Milk: గుజరాత్: అమూల్ సంస్థ భారీ సంఖ్యలో ముస్లిం ఉద్యోగులను తొలగించినట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ప్రచారం చేసేది ఏమిటంటే? ” అమూల్ మిల్క్ అధిపతి ఆనంద్ సేథ్ తమ కంపెనీ నుంచి లక్షా 38 వేల మంది ముస్లిం ఉద్యోగులను తొలగించారు. ఆవు మనకు పాలిస్తుంది. దానితోనే మా వ్యాపారం నడుస్తుంది. కానీ మరో వర్గం ప్రజలు ఆవును కోసుకుని తింటారు. అది మాకు సిగ్గు చేటు. అలాంటి …
Amul Milk : అమూల్ సంస్థ అంత మంది ముస్లిం ఉద్యోగులను తొలగించిందా!? Read More »