Memory loss

Memory loss: అంత‌కు ముందు ఆ త‌ర్వాత మ‌రిచిపోతున్న కోవిడ్ జ‌యించిన వ్య‌క్తులు

Memory loss: కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న వారికి ఇప్పుడు కొత్త ఆరోగ్య స‌మ‌స్య‌లు ప్ర‌భావం చూపుతున్నాయి. కోవిడ్ సోకిన వారు ఐసోలేష‌న్ లో ఉంటూ చికిత్స తీసుకొని పూర్తి ఆరోగ్య వంతంగా మారిన త‌ర్వాత వారిలో జ్ఞాప‌క శ‌క్తి, గ్ర‌హ‌ణ శ‌క్తి త‌గ్గిపోవ‌డం(Memory loss) లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయంటోంది లండ‌న్ ఇంపీరియ‌ల్ కాలేజీ. వారు దాదాపుగా 80 వేల మంది పై చేసిన ప‌రిశోధ‌న‌ల తర్వాత ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు తేల్చి చెప్పారు. అయితే ఈ […]

పూర్తి స‌మాచారం కోసం..