TELUGU FUNNY STORY:బామ్మగారా మజాకా! లాయర్లకు దిమ్మదిరిగినంత పని చేసే..!
TELUGU FUNNY STORY ఒక్క చిన్న టౌన్లో ఉన్న కోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా ఒక బామ్మ గారిని సాక్షిగా పిలిచి బోనెక్కించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్లి, మామ్మ గారు నేనెవరో మీకు తెలుసా? అని అడిగాడు దర్పంగా నల్లకోటు సర్థుకుంటూ.. ఆవిడ వెంటనే, అయ్యో, తెలియక పోవడమేంటీ..? బాగా తెలుసును…పెద్ద పిచ్ఛయ్య గారి రెండో అబ్బాయి గోవిందానివి కదూ.. నీ చిన్నప్పటి నుండీ నిన్నూ.. మీ కుటుంబాన్నీ ఎరుగుదును నాయనా..! […]
పూర్తి సమాచారం కోసం..