Amma Nenu Vasthane Lyrics in Telugu: అమ్మా నేను వ‌స్త‌నే CPIM సాంగ్‌

Song Name: Amma Nenu VasthaneCredits: CPIM Telangana Amma Nenu Vasthane Lyrics in Telugu అమ్మా నేను వ‌స్త‌నేఎర్ర జెండానెత్తుకుంట‌నే..అమ్మా నేను వ‌స్త‌నేఎర్ర జెండానెత్తుకుంట‌నే.. ర్యాలీలోన మీరు ఎర్ర‌జెండా అంటే..ర్యాలీలోన మీరు ఎర్ర‌జెండా అంటే..వ‌ర్ధిల్లాలి అంటూ నేను జై కొడ‌తాన‌మ్మా..వ‌ర్ధిల్లాలి అంటూ నేను జై కొడ‌తాన‌మ్మా.. అమ్మా నేను వ‌స్త‌నేఎర్ర జెండానెత్తుకుంట‌నే..అమ్మా నేను వ‌స్త‌నేఎర్ర జెండానెత్తుకుంట‌నే.. మీటింగ్ దెగ్గ‌ర అది ఇది కొన‌మ‌నిజిత్తు చేసి నిన్ను ఇబ్బంది పెట్ట‌ను..ల‌క్ష‌ల మందిలో త‌ప్పిపోక నేనునీ చెయి …

Amma Nenu Vasthane Lyrics in Telugu: అమ్మా నేను వ‌స్త‌నే CPIM సాంగ్‌ Read More »