Amma Geesina Bomma

Amma Geesina Bomma Song Bvm Creations 2022 – అమ్మ గీసిన బొమ్మ సాంగ్‌

Amma Geesina Bomma: ఒక సాధార‌ణ వ్య‌క్తి జీవితంలో క‌ష్ట‌ప‌డి ఉన్న‌త స్థాయికి వెళ్లిన‌ప్పుడు తాను ప‌డిన క‌ష్టాల‌ను గుర్తు చేసుకోవ‌డం నిజంగా ఉత్త‌మ ల‌క్ష‌ణం. ప్ర‌స్తుత కాలంలో ఉన్న‌త ప‌ద‌వులు ఏలే ప్ర‌తి వారూ వారి వారి క‌ష్టాల‌ను మ‌రిచి పోయి మాన‌వ‌త్వం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. సొంత ర‌క్త సంబంధీకుల‌ను, ఆఖ‌రికి త‌ల్లిదండ్రుల‌ను వెలివేసి వేరుగా చూస్తున్నారు. అలాంటి వారి కోస‌మే Bvm Creations నుండి వెలువ‌డిన అద్భుత‌మైన గానం అమ్మ గీసిన బొమ్మ‌ను నేను.. […]

పూర్తి స‌మాచారం కోసం..