Sasikala Quits Politics : రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన చిన్నమ్మ(శశికళ)
Sasikala Quits Politics : Chennai : తమిళనాడులో రాజకీయం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల ముందు చిన్నమ్మ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు శశికళ. ఇటీవల జైలు నుంచి వచ్చిన ఆమె తమిళనాడులో రాజకీయాల్లో కీలక మారుతారన్న ప్రచారం జరిగింది. అయితే అన్యూహంగా రాజకీయాల నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. తాను ఎప్పుడు అధికారం కోసం పాకులాడలేదని చిన్నమ్మ ఆ ప్రకటనలో తెలిపింది. జైలు నుంచి విడుదలైన తర్వాత శశికళ, దినకరన్ […]
పూర్తి సమాచారం కోసం..