Top Ten Encounter Specialists in India- Best Super Police:గబ్బర్ సింగ్ పోలీసులంటే వణుకు పుట్టాల్సిందే!
Top Ten Encounter Specialists in India Khammameekosam: దేశంలో పోలీసుల వ్యవస్థ లేకపోతే దౌర్జన్యాలు, దోపిడీలు, అత్యాచారాలు, హత్యలు ఇష్టారాజ్యంగా పెరిగిపోయి ఉండేవి. నిత్యం ఎక్కడో ఒక చోట అక్కడక్కడ ఇలాంటివి చోటుచేసుకుంటున్నప్పటికీ పోలీసులు ముఖ్యపాత్ర పోషించడంతో సమాజంలో ప్రతి వ్యక్తి కాస్త ప్రశాంతంగా జీవిస్తున్నాడనేది నిజమెరిగిన సత్యం. పోలీసుల వృత్తిలో తమ విధి నిర్వహణలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయిన విషాదకరమైన సంఘటనలూ ఉన్నాయి. అదే విధంగా రౌడీలకు, మాఫీయా డాన్లకు, రాజకీయ నాయకులకు […]
పూర్తి సమాచారం కోసం..