Amit shah

Amit shah: తెలంగాణ‌పై అమిత్‌షా సీరియ‌స్ ఫోక‌స్‌!

Amit shah: కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు తెలంగాణలో శ‌నివారం జ‌రిగిన విమోచ‌న దినోత్స‌వం వేడుక‌ల‌కు కేంద్ర హోమంత్రి అమిత్‌షా హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో ప‌రేడ్ గ్రౌండ్స్ స‌భ‌లో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల గొంతెత్తారు. Amit shah | టిఎస్ నేత‌ల‌తో భేటీ! తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం అనంత‌రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర నేత‌ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలోని హ‌రిత ప్లాజాలోని బీజేపీ రాష్ట్ర కోర్ క‌మిటీ స‌మావేశం […]

పూర్తి స‌మాచారం కోసం..
Telangana liberation day

Telangana liberation day: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇష్ట‌మే.. రాజ‌కీయ పార్టీల‌కే లేదు!

Telangana liberation day: తెలంగాణ రాష్ట్రంలో శ‌నివారం కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే విమోచ‌న దినోత్స‌వంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైద‌రాబాద్ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర బిజెపి నాయ‌కులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. తెలంగాణ‌లో విమోచ‌న దినోత్స‌వం కార్య‌క్ర‌మంలో హోం మంత్రి Amit Shah పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా TRS ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసేలా ప్ర‌సంగంలో మాట్లాడారు. భార‌త దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చే నాటికి హైద‌రాబాద్ రాష్ట్రంలో నిజాం పాల‌న […]

పూర్తి స‌మాచారం కోసం..