FASTag News : ఫాస్టాగ్ పై కేంద్రం కొత్త నిబంధనలు..ఇక జరిమానానే!
FASTag News : New Delhi: మీ వాహనానికి ఫాస్టాగ్(FASTag) లేదా? లేకపోతే తర్వగా తీసుకోండి. లేకుంటే టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు వసూలు చేసేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి టోల్ ప్లాజాల వద్ద ఇక నాన్ ఫాస్టాగ్ లైన్లను తొలగించనుంది. ఫాస్టాగ్ లేకపోతే జరిమానా విధించనున్నట్టు సమాచారం. కేంద్రం నిబంధనల మేరకు ఇక నుంచి అన్ని లైన్లు ఫాస్టాగ్ లైన్లుగా మార్చనున్నట్టు తెలుస్తోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు అధిక […]
పూర్తి సమాచారం కోసం..