manspreading meaning

manspreading meaning: మ్యాన్‌స్ప్రెడింగ్ వెనుక అమెరికా మ‌గ‌వాళ్ల ప్ర‌వ‌ర్త‌న!

manspreading meaning మ‌గవాళ్ల అతిపై ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ప‌దాలు అమెరికా మ‌హిళ‌లు సృష్టిస్తూనే ఉన్నారంట‌. పురుషాధిక్య‌త ప్ర‌ద‌ర్శించే మ‌గ‌వాళ్ల ప్ర‌వ‌ర్త‌న‌పై అక్ష‌రాలా మాట‌ల యుద్ధం చేస్తున్నారు. కొన్నేళ్ల కింద‌ట అక్క‌డ స్త్రీ వాదులు సృష్టించిన మాన్స్‌ప్లెయినింగ్ అనే ప‌దాన్ని ఆక్స్‌ఫ‌ర్డ్ డిక్ష‌న‌రీ స్వీక‌రించింద‌ట‌. నీకేం తెలియ‌దు ఊర్కో.. అంటూ చీటికీ మాటికి ఉచిత స‌ల‌హాలిచ్చే మ‌గవాళ్ల తీరును వ్యంగ్యంగా చెప్పే ప‌దం ఇది. తాజాగా మ‌రో రెండు ప‌దాలు అక్క‌డ సంచ‌ల‌నం సృష్ట‌స్తున్నాయిట‌. మ్యాన్‌స్ప్రెడింగ్( manspreading) అమెరికా […]

పూర్తి స‌మాచారం కోసం..