American election polls:ఫలితంపై పరేషన్!
American election polls వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి మూడ్రోజులు గడిచినప్పటికీ అధ్యక్ష పీఠం ఎక్కేది ఎవరో ఇంకా తేలట్టేదు. ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న అమెరికా ఫలితాలు విజయం ఎవరిని వరిస్తుందో తెలియక యావత్తు ప్రపంచాన్ని సందిగ్థంలోకి నెట్టివేసింది. చాలా రాష్ట్రాల్లో ఫలితం వచ్చేసినా జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, అలస్కా, నెవాడాల్లో మాత్రం ఇంకా లెక్కింపు కొనసాగుతోంది.(American election polls) ఇవి తేలితే గానీ తదుపరి అమెరికా అధ్యక్షుడు ఎవరనేదానిపై స్పష్టత […]
పూర్తి సమాచారం కోసం..