America Decides 2020: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఆస్తకిగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలు!
America Decides 2020: వాషింగ్టన్: ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అగ్రరాజ్యం చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరి ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అన్నిచోట్లా ప్రశాంతంగా కొనసాగుతోంది. న్యూమాంప్షైర్లోని రెండు చిన్న ఆవాసాల్లో తొలుత పోలింగ్ […]
పూర్తి సమాచారం కోసం..