Realtor Konda Anil: అంబర్పేట శంకర్ సన్నిహితుడు రియల్ వ్యాపారి అనుమానస్పద మృతి
Realtor Konda Anil: జనగామ అనుమానస్పద స్థితిలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండ అనిల్ మృతి చెందారు. జనగామ మండలం ఎర్రగొల్లపాడు గ్రామానికి ఆనుకొని రహదారి సమీపంలో అనుమానస్పద స్థితిలో మృతి చెంది యున్నారు. రోడ్డు ప్రక్కన పొలాల్లో ఆయన కారు నిలిచి ఉండగా పర్లాంగు దూరంలో ఆయన మృతదేహం పడి(Realtor Konda Anil) ఉంది. హత్యా? ప్రమాదమా? రియల్టర్ కొండ అనిల్ కారు బోల్తా పడి ఉంటుందా? లేక ఎవరైనా […]
పూర్తి సమాచారం కోసం..