Inhumane : Uttar Pradeshలో సైకిల్‌పై భార్య మృతదేహం తరలింపు
Inhumane : ఉత్తర్ ప్రదేశ్‌లో అమానవీయ సంఘటన యావత్తు భారతదేశానికి కంట నీరు తెచ్చింది. కరోనా మనిషి జీవితంతో సృష్టించిన విలయతాండవం, స్వేచ్ఛలేని జీవితానికి ఇది అద్ధం పడుతోంది. Inhumane : కరోనా విజృంభణ వేళ దేశంలో అమానవీయ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. కరోనాకు భయపడి ప్రజలు అందర్నీ అనుమానిస్తున్నారు. కరోనా భయంతో చాలా అప్రమత్తంగా ఉన్నారు. అదే క్రమంలో మానవత్వమూ మరిచారు. ఈ క్రమంలోనే మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. […]
పూర్తి సమాచారం కోసం..