Amazing Street Artist

Amazing Street Artist: నిజంగా ఆ చేతుల‌లో ఏదో Magic ఉంది | Suriname క‌ళాకారుడి నైపుణ్యం

Amazing Street Artist | కూటి కోసం కోటి విద్య‌లు అదే విధంగా కోటి తిప్ప‌లు ప‌డాల్సి వ‌స్తుంది ప్ర‌స్తుతం స‌మాజంలో. ఉన్న‌త చ‌దువులు చ‌దివినా job రాక ఎంతో మంది య‌వ‌తీ యువ‌కులు కెరియ‌ర్‌లో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. కొంత మంది ఇంటి వ‌ద్ద యువ‌తీ యువ‌కులు కూలి ప‌ని చేసుకుంటూ జీవిస్తున్నారు. మ‌రికొంద‌రు ఇత‌ర ప్ర‌దేశాల‌కు ప‌నులు చేయ‌డానికి వ‌ల‌స వెళుతున్నారు. ఏది చేసినా జానెడు పొట్ట నింపుకోవ‌డం కోస‌మే అనేది అంద‌రికీ తెలిసిన విష‌యం. Amazing […]

పూర్తి స‌మాచారం కోసం..