Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
Amavasya | అమావాస్య అంటే కటిక చీకటి. ఒక భయంకరమైన గడియలు అనేది భారతీయ ప్రజలలో కొందరి హిందువుల, ఇతర మతస్థుల నమ్మకం. అమావాస్య అంటే చంద్రుడు(చందమామ) కనపడని రోజు. ఎవరైనా కానీ, ఏదైనా కానీ లేనప్పుడు వారి ఉనికి శక్తివంతమవుతుంది. అలానే చంద్రుడు లేని చీకటిలో ఒక భయం కనిపిస్తుంది. ఈ రోజు చంద్రుడు కనిపించడు.. అంతా చీకటే ఉంటుందనే ఆందోళన మొదల వుతుంది. అప్పుడు చంద్రుడు ఉనికి ప్రభావం మరింత పెరుగుతుంది. అమావాస్య కాకుండా […]
పూర్తి సమాచారం కోసం..