Amaravati Farmers : ఎమ్మెల్యే శ్రీ‌దేవికి రాజ‌ధాని సెగ‌!

Amaravati Farmers : గుంటూరు : తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవికి రాజ‌ధాని సెగ త‌గిలింది. శ‌నివారం మంద‌డం నూత‌న స‌చివాల‌యం ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన ఎమ్మెల్యేను మార్గ‌మ‌ధ్య‌లో ద‌ళిత మ‌హిళా రైతులు, రైతులు అడ్డుకున్నారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ద‌ళిత రైతు పులిచిన్న‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎమ్మెల్యే వెళ్లాక వ‌దిలిపెట్టారు. కాగా అసైన్డ్ కౌలు, పింఛ‌ను కోసం విన‌తి ప‌త్రం ఇద్దామ‌నుకుంటే అరెస్ట్‌లు చేస్తారా? త‌మ గోడు విన‌రా? అని రైతులు …

Amaravati Farmers : ఎమ్మెల్యే శ్రీ‌దేవికి రాజ‌ధాని సెగ‌! Read More »