Janasena meeting in Ippatam: భీమ్లా నాయక్ స్టైల్లో వైసీపీ పార్టీకి వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్
Janasena meeting in Ippatam | జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సోమవారం ఇప్పటం గ్రామంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో వారు మాట్లాడారు. ప్రభుత్వ వచ్చినా శంకుస్థాపనతో పాలన మొదలవుతుంది. కానీ వైసీపీ ప్రభుత్వం కూల్చివేతతో ప్రారంభించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికుల జీవితాలు నాశనం అయ్యాయి. ఇంత విధ్వంసపూరిత ఆలోచనతో వైసీపీ నేతలు ఉన్నారని అన్నారు. వైసీపీ …