breaking news : ఇంట్లో అగ్నిప్రమాదం వృద్ధురాలు సజీవదహనం
breaking news : Vijayanagaram : విజయనగరం జిల్లా పార్వతీపరం పట్టణం దేవీనగర్లో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం(fire accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వృద్ధురాలు సజీవదహనం అయ్యింది. నలుగురికి గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.మృతురాలు సుబ్బలక్ష్మి(66) గా గుర్తించారు. గాయపడ్డవారిని పార్వతీపురం ఏరియా హాస్పిటల్కు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అని అగ్ని మాపక అధికారులు విచారణ …
breaking news : ఇంట్లో అగ్నిప్రమాదం వృద్ధురాలు సజీవదహనం Read More »