Kalabandha: కలబంద ప్రయోజనాలు, ఉపయోగాలు తెలుసుకోండి!
Kalabandha: ఎండాకాలంలో అలా బయటకు వెళితే చాలు చర్మం అలసిపోయి రంగు మారుతుంది. అలాగని పట్టించుకోకపోతే సమస్య మరీ పెరిగిపోతుంది. అందుకే ఇంట్లో దొరికే కలబందతో ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. రెండు చెంచాల కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖం, మెడకి పూతలా వేయాలి. ఓ పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే ఎండ వల్ల ఏర్పడే టాన్ ఇట్టే తొలిగిపోతుంది. ఎండలో తిరిగినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు ఈ పూతను వేసుకుంటే చర్మానికి సాంత్వన కలుగుతుంది. […]
పూర్తి సమాచారం కోసం..