Fruit Juice: పళ్ల రసాలు తాగుతున్నారా? అయితే కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Fruit Juice: మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఆకర్షణీయమైన చర్మాన్ని మనం సొంతం చేసు కోవచ్చని చర్మ సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా వివిధ రకాల జ్యూస్ (Fruit Juice) లలో ముఖానికి తేజస్సు సమకూర్చుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు. Fruit Juice: పళ్ల రసాలు తాగుతున్నారా? యాపిల్ జ్యూస్ తాగితే! ప్రతిరోజూ ఓ గ్లాసుడు యాపిల్ జ్యూస్ (apple juice) తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందని … Read more