Badam Pappu: బాదం పప్పు ఆరోగ్యానికి చేసే మేలు!
Badam Pappu: బాదంపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మంచింది. అదే విధంగా ధర విలువ కూడా ఎక్కువే. నానబెట్టిన బాదాంపప్పు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. బాదాంలో ఇ విటమిన్, ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలని బలంగా కూడా ఉంచుతాయి. Badam Pappu: నానబెట్టిన బాదంపప్పు బాదాంపప్పును నీళ్లలో నానబెట్టి తినాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే బాదాంపప్పుపై ఉండే పొట్టులో ఒకరకమైన […]
పూర్తి సమాచారం కోసం..