Cashew nuts good for Heart

Cashew nuts good for Heart:గుండెను కాపాడే జీడిప‌ప్పు

Cashew nuts good for Heartజీడిపప్పు అన‌గానే కొవ్వు ప‌దార్థం అంటూ ప‌క్క‌కు వెళ్లిపోతారు గానీ అవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి అంటున్నారు నిపుణులు. జీడిప‌ప్పులో ల‌భించే పీచు, ప్రోటీన్లు, కాప‌ర్‌, మాంగ‌నీస్‌, మెగ్నీషియం, ఐర‌న్ వంటివి పుష్క‌లంగా ల‌భిస్తాయ‌నీ, ఇవి శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయ‌నీ చెబుతున్నారు. అంతే కాకుండా జీడిప‌ప్పులో ల‌భించే మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయ‌ని వీరు(Cashew nuts good for Heart) చెబుతున్నారు. వీటిని త‌రుచు తీసుకోవ‌డం […]

పూర్తి స‌మాచారం కోసం..