Allu Arha dance: Kacha Badam సాంగ్‌కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన అల్లు అర్హ‌!

Allu Arha dance

Allu Arha dance | ఈ ఏడాది తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో దూసుకెళ్తూ త‌గ్గేదెలే..అంటున్న హీరో అల్లు అర్జున్ కు దేశంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా పాపులారిటీ మామూలుగా లేదు. ఎక్క‌డ వీడియోలు చూసినా పుష్ఫ‌ డైలాగ్‌లే వినిపి స్తున్నాయి. చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద పెద్ద సెల‌బ్రిటీల వ‌ర‌కూ పుష్ప‌ డైలాగ్, డ్యాన్స్‌తో పాపులార్ అవుతున్నారు. ఇదిలా ఉండ‌గా అల్లు అర్జున గారాల ప‌ట్టీ అల్లు అర్హ క‌చ్చా బాదం సాంగ్‌కు డ్యాన్స్(Allu Arha dance) …

Allu Arha dance: Kacha Badam సాంగ్‌కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన అల్లు అర్హ‌! Read More »