Alivelu manga : వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
Alivelu manga : Palvancha: పాత పాల్వంచలోని ప్రసిద్ధి చెందిన అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో నాలుగు రోజుల పాటు జరుగుతున్న బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, ఆరాధన, బాల భోగ నివేదన, చతుస్థానార్చన, అగ్ని ప్రతిష్ట, మండప ఆరాధనలు, ధ్వజారోహణ, గరుఢ ముద్ద, భేరి పూజ, హోమములు, బలహరణ వంటి ప్రత్యేక పూజలు చేశారు. గరుఢ ముద్ద అనే ప్రత్యేక పూజ సంతానం లేని దంపతులకు …
Alivelu manga : వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు Read More »