Cyber Crime News: తిరుపతిలో ఆధార్ లింక్ పేరుతో ఆన్లైన్ దోపిడీ
Cyber Crime News | చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘరానా మోసం వెలుగు చూసింది. మెడికల్ ఉద్యోగి ఆధార్ లింక్‌తో ఆన్లైన్ దోపిడి జరిగింది. తిరుపతిలోని రుయా మెడికల్ కళాశాలలో జూనియర్ అసిసెంట్‌గా లావణ్య కుమార్ అనే ఉద్యోగి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10వ తేదీన యూనియన్ బ్యాంక్ నుండి రూ.10,000 మాయమయ్యాయి. డబ్బులు మాయం చేసింది సైబర్ నేరగాళ్లు అని తెలిసింది. అదే విధంగా లావణ్య కుమార్ నుండి మరికొన్ని డబ్బులు(Cyber Crime […]
పూర్తి సమాచారం కోసం..