brahmagupta formula: ప్రపంచానికి సున్నాని పరిచయం చేసిన హీరో మన భారతీయుడు!
brahmagupta formula ప్రపంచానికి సున్న(zero)ను పరిచయం చేసింది మన దేశమేనని గర్వంగా చెప్పుకుంటాం. ఆ సున్న ను కనిపెట్టి లెక్కలను సులభతరం చేసిన మేధావి బ్రహ్మ గుప్త. గణిత శాస్త్ర నైపుణ్యానికి ప్రతీక అయిన ఉజ్జయినిలోని ఖగోళ పరిశోధన శాల అతడి ఆధ్వర్యంలోనే నిర్మితమైంది. వ్యాఘ్రముఖ రాజు ఆస్థానంలో గణిత శాస్త్ర నిపుణుడిగా సేవలందించారు బ్రహ్మగుప్త. బ్రహ్మస్పూత సిద్ధాంతం(brahmagupta formula) ఖండఖాద్యక, దుర్కీమైనార్థ, బ్రహ్మస్ఫూత సిద్ధాంత, కదమకేల అనే గ్రంథాలు రాశారు. సున్న అంటే విలువలేనిదిగా శూన్యం […]
పూర్తి సమాచారం కోసం..