Nobel Prize award: నోబెల్ బహుమతి గురించి ఆసక్తికర విషయాలు
Nobel Prize award డైనమెట్ను కనిపెట్టిన ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈ నోబెల్ బహుమతి ప్రదానానికి అంకురార్పణ చేశారు. ప్రపంచంలో అత్యుత్తమ బహుమతిగా గౌరవింపబడుతున్నదీ నోబెల్ ప్రైజ్. మానవ జాతికి తాము అందించిన విశిష్ట సేవలను చిహ్నంగా ఈ బహుమతి ప్రదానం జరుగుతుంది. బహుమతి గ్రహీతకు ప్రపంచంలోనే ఒక గొప్ప హోదా దక్కుతుంది. 1901వ సంవత్సరంలో ఏర్పడిన ఈ బహుమతి ప్రధాన విధానం భౌతిక శాస్త్రం(ఫిజిక్స్), రసాయన శాస్త్రం (కెమెస్ట్రీ), శరీరశాస్త్రం/ వైద్య చికిత్స(ఫిజియాలజీ/ మెడిసిన్), సాహిత్యము (లిటరేచర్) …
Nobel Prize award: నోబెల్ బహుమతి గురించి ఆసక్తికర విషయాలు Read More »