Alarm Bed: ఎత్తెత్తి ప‌డ‌వేసే అలారం బెడ్‌..నిద్ర ప‌రార్‌!

Alarm Bed

Alarm Bed: మీరు ఉద‌యాన్నే నిద్ర లేవాలంటే మీకు చక్క‌ని ప‌రిష్కారం దొరికిందం డోయ్‌..అదే అలారం బెడ్‌తోని. మీరు కూడా అలారం బెడ్‌ను త‌యారు చేయించుకోండి. ఇక స‌మ‌యానికే నిద్ర లేచి ఆఫీసుకు వెళ్లొచ్చు. మ‌నం ప్ర‌తిరోజూ నిద్ర లేవాలంటే కాస్త బ‌ద్ధ‌కిస్తూనే ఉంటాం!. అదీ పిల్ల‌లైతే ఇక వారి గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఉద‌యం సుప్ర‌భాతం పాడిన‌ట్టు ప్ర‌తిరోజూ వారిని నిద్ర లేప‌డానికి అమ్మా, నాన్న‌, లేక ఇత‌ర కుటుంబ స‌భ్యులు ప‌డే ఇబ్బంది అంతా ఇంతా … Read more