Telugu Alankaralu: తెలుగు అలంకారములు | ఉపమాలంకారం | అలంకారముల ఉదాహరణలు
Telugu Alankaralu | అలంకారములు రెండు రకాలు ఇవి ఎ.శబ్ధాలంకారములు బి.అర్ధాలంకారములు. ప్రస్తుతం వీటి గురించి ఉదాహరణలతో సహా విపులంగా తెలుసుకుందాం. Alankaralu ఎన్ని రకాలు? వాటిలో ఎన్ని అలంకారాలు ఉన్నాయి. Alankaralu Examples లాంటి వన్నీ ఇక్కడ తెలుసుకుందాం. ఎ.శబ్ధాలంకారములు 1.వృత్యానుప్రాసము – ఒకే హల్లు అనేక పర్యాయములు తిరిగి తిరిగి వస్తే అది వృత్తాసు ప్రాసాలంకారము అంటారు. ఉదా- అమందా నందంబున గోవిందుడు ఇందిరి మందిరంబు చొచ్చి. 2.చేకాను ప్రాసము- అర్థ బేధముతో రెండక్షరముల …
Telugu Alankaralu: తెలుగు అలంకారములు | ఉపమాలంకారం | అలంకారముల ఉదాహరణలు Read More »