Vastu for Almirah:ఇంటిలో అలమరలు ఏ దిక్కున ఉంటే మంచిది!
Vastu for Almirah: అలమరలు, వార్డు రోబ్లు ప్రతి గదిలో ఏర్పరచుకోవడం మన ఇళ్ళల్లో సర్వ సాధారణం తప్పనిసరి. ఎందుకంటే మనం వస్తువులన్నీ ఎక్కువ శాతం వాటిల్లోనే పెడతాం కాబట్టి. ముఖ్యంగా గృహిణులకు ఇవి ఉండాల్సిందే. లేక పోతే సామాన్లు, బట్టలు, పేపర్లు చెప్పులు గదులలో చిందరవందరగా పడి ఇంటి అందానికి తద్వారా ఇంటి ప్రశాంతతకు భంగము కలుగుతుంది. కనుక అలమరలు వార్డు రోబ్లు చాలా ముఖ్యం. Almirah Vastu Position: వాస్తు ప్రకారం అలమర ఏ […]
పూర్తి సమాచారం కోసం..