Alai Balai Song – mangli – అలయ్ బలయ్ సాంగ్
Alai Balai Song: హర్యానా రాష్ట్రం గవర్నర్, తెలంగాణ బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం ఈ ఏడాది(2022) జరిగింది. ఈ హైదరాబాద్లో జరిగిన కార్యక్రమానికి పలు పార్టీల నేతలు, సినీ ప్రముఖులు(మెగస్టార్ చిరంజీవి) హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరూ ఒకచోట కలిసి అలయ్ బలయ్ చేసుకొని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా Mangli పాడిన అలయ్ బలయ్ పాట ఈ కార్యక్రమానికి సుస్వాగతం తెలిపింది. సింగర్ మంగ్లీ పాడిన ఈ […]
పూర్తి సమాచారం కోసం..