Nagarjuna the ghost movie: కింగ్ Nag నెక్ట్ మూవీ ఏమిటి? ఆ సినిమాలు ఎందుకు చేయనంటున్నారు?
Nagarjuna the ghost movie కింగ్ నాగార్జున ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ ఇస్తూ సూపర్ హిట్స్ అందు కుంటున్నారు. ఇటీవల విడుదలైన బంగార్రాజుతో వచ్చిన నాగార్జున మంచి హిట్‌ను అందు కున్నారు. ఈ సినిమాలో నాగచైతన్యకూడా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కరోనా విరుచుకుపడుతున్న సమయంలో సినిమాలన్నీ వెనుకడుగు వేసినా నాగార్జున మాత్రం ధైర్యంగా సినిమాను జనవరి 14 2022న విడుదల చేసి సక్సెస్‌ను అందుకున్నారు. థ్రిల్లర్ మూవీతో నాగ్!(Nagarjuna […]
పూర్తి సమాచారం కోసం..