Ayyagare No1: ఒక ఫ్యాన్ వ‌ల్ల హీరోకి క్రేజ్ పెరిగిందంటే మీరు న‌మ్ముతారా?

Ayyagare No1

Ayyagare No1 | ప్ర‌స్తుతం ఒక Cinema హిట్ అవ్వాలంటే, థియేట‌ర్ల వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించాలంటే క‌చ్చింతంగా అభిమానుల ఆశీస్సులు హీరోల‌కు ఎప్పుడూ ఉండాల్సిందే. హీరో రేంజ్ మరింత పెర‌గాల‌న్నా, త‌గ్గాల‌న్నా అది కేవ‌లం అభిమానుల చేతుల్లోనే ఉంది. త‌మ‌కు న‌చ్చిన Hero సినిమా వ‌చ్చిందంటే ఒక పండ‌గ‌లాగా ఫీల‌య్యేది ముందుగా అభిమాని ఒక్క‌డే. అలాంటి అభిమానులు ఇండియాలో కోట్ల‌లో ఉన్నారు. కానీ హీరోలు మాత్రం ఒక్క‌సారిగా Craze వ‌చ్చిన త‌ర్వాత క‌నీసం అభిమానుల‌తో ఫొటో … Read more