khammam New Bus Stand opening | ఖమ్మం పాత బస్టాండ్‌పై పెద్దల కన్ను: అఖిలపక్షం
khammam New Bus Stand opening: Khammam: కోట్లు విలువైన ఖమ్మం పాత బస్టాండ్‌పై కొందరు పెద్దలు కన్ను వేశారని, ఖమ్మం పాత బస్టాండ్ ను సిటీ బస్‌గా కొనసాగించాలని అఖిలపక్షం డిమాండ్ చేస్తోంది. ఆదివారం సాయంత్రం సిపిఎం పార్టీ కార్పొరేటర్, మాజీ ఖమ్మం మున్సిపల్ ఛైర్మన్ అఫ్రోజ్ సమీనా ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. నగరం చుట్టు ప్రక్కల ఉన్న ప్రజలు హాస్పిటల్ కోసం, పలు రకాల పనులు కోసం రోజు …
khammam New Bus Stand opening | ఖమ్మం పాత బస్టాండ్‌పై పెద్దల కన్ను: అఖిలపక్షం Read More »