municipal commissioner:నూతన కమిషనర్ కు అభినందనలు-ఎఐటియుసి మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర సమితి
municipal commissioner ఫీర్జాదిగూడ: ‘ఇంకెంత కాలం కాలయాపన చేస్తారు.. కార్మికులకు జీతాలు పెంచకుండా..’ మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు పెంచి చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఫీర్జాదిగూడ కార్పొరేషన్ కి కొద్ది రోజులక్రితం నూతనంగా భాద్యతలు చేపట్టిన కమీషనర్ డా.రామకృష్ణారావు కు శాలువా కప్పి పూల మొక్క అందజేసి …