Fake DSP: అచ్చం డీఎస్పీ లాగానే న‌టిస్తూ మోసం చేస్తుండ‌గా!

Fake DSP

Fake DSP | ఓ వ్య‌క్తి డిఎస్పీ అవ‌తారం ఎత్తాడు. ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని నిరుద్యోగుల వ‌ద్ద డ‌బ్బులు వ‌సూలు చేసి మోసం చేశాడు. ఈ నకిలీ డిఎస్పీ(Fake DSP) మోసాల‌ను ప‌సిగట్టిన రాజ‌మండ్రి అర్భ‌న్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం తెలంగాణ రాష్ట్రం న‌ల్గొండ జిల్లా మ‌ఠంప‌ల్లి మండ‌లం మ‌ట్ట‌ప‌ల్లి గ్రామానికి చెందిన బ‌త్తుల శ్రీ‌ను(32) తాను పోలీసు శాఖ‌లో డీఎస్పీన‌ని ప్ర‌జ‌ల ముందు న‌మ్మ‌ప‌లికాడు. ఇది ఆస‌రాగా చేసుకొని అమాయ‌క నిరుద్యోగుల‌కు … Read more