tech updates: ఇక ఆ యాప్‌లపై Google నిషేధం వచ్చే నెల నుంచి!
tech updates | ఇండియాలో టెక్నాలజీ వార్తలు అప్డేట్స్ గురువారం ఇలా ఉన్నాయి. సెర్చ్ ఇంజన్ అయిన గూగుల్ కొన్ని కాల్ రికార్డింగ్ యాప్‌లపై నిషేధం విధించింది. ఎయిర్టెల్ యూజర్లు(tech updates) అలెర్ట్‌గా ఉండాలని సూచించింది. జియో పైబర్ గుడ్ న్యూస్ తెలిపింది. కాల్ రికార్డింగ్ యాప్‌లపై Google నిషేధం థర్డ్ పార్టీకి చెందిన కాల్ రికార్డింగ్ యాప్‌లపై గూగుల్ నిషేధం విధించనుంది. May 11th నుంచి థర్డ్ పార్టీ యాప్‌లపై నిషేధం అమల్లోకి రానుంది. ఇటీవల […]
పూర్తి సమాచారం కోసం..